Cryptocurrency for Beginners in Telugu | Bitcoin Explained



Invest ₹1 Lakh/month & Get ₹1 Crore …


48 Comments

  1. Invest ₹1 Lakh/month & Get ₹1 Crore :
    https://investmentlife.policybazaar.com/prequote-trad?offerid=202204&utm_source=YT_Brand_TeluguAssets_Mar23&utm_medium=YouTube&utm_campaign=06032023

    Get a guaratee return upto 7.5% :
    https://investmentlife.policybazaar.com/prequote-trad?utm_source=YT_Brand_TeluguAssets_Mar23&utm_medium=YouTube&utm_campaign=06032023

    Why Policybazaar?

    Policybazaar is India’s largest insurance comparison platform. You can simply compare and buy from the widest range of insurance and investment products on the Policybazaar without any agent or paying any commission

  2. నెగటివ్ సైడ్ చాలా బాగా అధ్యయనం చేసారు సర్….. పాజిటివ్ సైడ్ కూడా అధ్యయనం చేసి ఇంకో వీడియో చేయండి…

  3. కనీస అవగాహన లేని ఇలాంటి వాళ్ళు చెప్పే ఇలాంటి వీడియోలు చూసి…. తప్పుడు అంచనాలకు రావద్దని మనవి.

    ఈయన గారికి అసలు ఎలాంటి అవగాహన లేదనేది అర్థం చేసుకోవచ్చు.

  4. దయచేసి ఈ ఒక్క మాటలు నమ్మొద్దు
    1. ఇది ఎవరూ చేత కంట్రోల్ చేయరు అన్నారు కానీ కచ్చితముగా ఇది ఒకరిచేత నడిపించబడుతుంది. ఎదో ఒక రోజు అది ఆగిపోతుంది దాని హెడ్ జైల్ లో ఉన్నాడు అతను బయటకు రాగానే అన్నీ డబ్బుకు మనకు వస్తాయి అని నమ్మిస్తారు.
    2. అతను బయటకు రాడు మనకు బిట్ కాయిన్ పరిచయం చేసిన వ్యక్తి వచ్చి మనము మన బిట్ కాయిన్ ని అమ్మి వేరే దాంట్లో పెడదాము అంటారు సరే అని బిట్ కాయిన్ అమ్ముదాము అంటే 100 రూపాయలు పెట్టి కొన్నా మన బిట్ 20 కి అమ్మాలి దానిని మనమే వేరే దాంట్లో పెట్టి కొనాలి
    3. డబ్బు అయితే మనకు కనపడదు రాదు జవాబు చెప్పే వాడే ఉండడు
    4. కాబట్టి దయచేసి గుజరాత్ వాళ్ళ పెద్ద మోసం ఇది ఇప్పుడు బిట్ కాయిన్ మన గుజరాత్ వాళ్ళ చేతిలో ఉంది.
    5. నమ్మితే సుఖఃకుము లేకపోతే ఇంక అంతే
    ఎవడు మాత్రం తప్పిస్తాడు పెట్రోల్ పోసుకుని నిప్పుఅంటించుకుంటే

  5. మీరు చెప్పే విధానం భారతదేశంలో కొత్త టెక్నాలజీ అవసరం లేదు అని అర్థమైంది భారతదేశంలో మేధావులు ఉన్నంతకాలం వినాశనం జరుగుతూనే ఉంటాయి spr వీడియో sr ????????

Comments are closed.